Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ డిష్ "బేబీ పొటాటో కొరియాండర్‌లీ"

Webdunia
కావలసిన పదార్థాలు :
బేబీ పొటాటోలు (చిన్న బంగాళాదుంపలు)... అర కేజీ
కొత్తిమీర... 2 కప్పులు
పచ్చిమిర్చి... పది
అల్లంవెల్లుల్లి... ఒక టీ.
జీలకర్రపొడి... అర టీ.
ఉప్పు... తగినంత
మీగడ... 4 టీ.
నిమ్మరసం... 2 టీ.
మంచినీళ్లు... తగినన్ని
పసుపు... చిటికెడు
కార్న్‌ఫ్లోర్... 2 టీ.

తయారీ విధానం :
బేబీ పొటాటోల్ని చెక్కు తీసి, పైభాగంలో చాకుతో చిన్న గాటు పెట్టి, నూనెలో దోరగా వేయించి తీయాలి. మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్‌, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీయాలి. బాణలిలో నాలుగు టీస్పూన్లు నూనె వేసి కాగనివ్వాలి.

అందులో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మంచివాసన వచ్చేవరకూ వేయించి, బంగాళాదుంపల్ని వేసి తగినంత ఉప్పు, పసుపు చల్లి సన్నని సెగమీద రెండు నిమిషాలు వేయించాలి. తరువాత కొత్తిమీర గుజ్జు వేసి బాగా కలిపి దించాలి. అంతే వెరైటీగా ఉండే బేబీ పొటాటో కొరియాండర్ లీ తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments