Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ విత్ "ఫ్రూట్ బ్రెడ్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదా.. వంద గ్రా.
పంచదారపొడి.. పది గ్రా.
ఉప్పు.. అర టీ.
ఈస్ట్.. అర టీ.
మెత్తగా చేసిన బటర్.. పది గ్రా.
నీళ్లు.. 50 గ్రా.
మిక్స్‌డ్ ఫ్రూట్స్.. 50 గ్రా.

తయారీ విధానం :
ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక టీస్పూన్ గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఈస్ట్‌ని కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో మైదా, పంచదార పొడి, ఉప్పు కలుపుకోవాలి. దీనికి బటర్‌ని చేర్చి బాగా కలపాలి. ఈస్ట్ కలిపిన నీళ్లు, మిగిలిన నీటిని కూడా వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఆఖర్లో మిక్స్‌డ్ ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలియబెట్టాలి.

ఈ మిశ్రమానికి తడిబట్ట కప్పి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. 180 డిగ్రీల సెల్సియస్‌లో ముందుగానే మైక్రోవేవ్ ఓవెన్‌ను వేడి చేసి ఉంచాలి. ఆ తరువాత పైన తడిగుడ్డ కప్పిన మిశ్రమం కాస్త పొంగినట్లు అనిపించగానే తీసి బేకింగ్ ట్రేలో అమర్చి ఓవెన్‌లో పెట్టి 15 నుంచి 20 నిమిషాలపాటు బేక్ చేసి తీసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన ఫ్రూడ్ బ్రెడ్ తయారైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments