Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీగా మీకోసం... "వెజిటబుల్‌ బ్రాత్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
క్యారెట్... పావు కిలో
బీన్స్... పావు కిలో
ఉల్లిపాయలు... వంద గ్రా.
మిరియాలు... పది గ్రా.
అల్లం... 50 గ్రా.
బార్లీపౌడర్... వంద గ్రా.
నీరు... 12 కప్పులు
వెల్లుల్లి... 40 గ్రా.
క్యాప్సికం... 200 గ్రా.
నిమ్మచెక్క... ఒకటి.

తయారీ విధానం :
కూరగాయలను సన్నగా చిన్న సైజు ముక్కలుగా తరిగి ఉంచాలి. ఓ గిన్నెలో 2 టీస్పూన్ల నూనె వేసి అల్లం, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాక కూరగాయల ముక్కలు కూడా వేసి కాస్త వేగాక నీళ్లు పోసి మరిగించాలి. మరీ మెత్తగా కాకుండా కొట్టిన మిరియాల పొడిని కూడా వేయాలి. తరువాత కాసిని చల్లని నీళ్లలో కలిపిన బార్లీ పొడి కూడా వేసి, ఉప్పు సరిచూసి కాస్త గంజిలా తయారవగానే నిమ్మరసం పిండి వేడిగా వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments