Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనీలా ఐస్‌క్రీమ్ విత్ "వాలెంటైన్ చాక్లెట్"

Webdunia
కావలసిన పదార్థాలు :
పాలపొడి.. అర కప్పు
కండెన్స్‌డ్ మిల్క్.. రెండు టీ.
ఐసింగ్ షుగర్, కోకో పౌడర్, తాజా వెన్న.. తలా ఒక్కో టీ.
అంజూర్ తరుగు.. ఒక పెద్ద టీ.
బాదంపప్పులు.. గుప్పెడు

తయారీ విధానం :
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ వేసి పాలుపోసి.. గట్టి చపాతీల పిండిలాగా మృదువుగా కలపాలి. ఈ మిశ్రమానికి అంజూర్ తరుగును కూడా వేసి కలపాలి. ఇప్పుడు వెడల్పాటి గాజు ట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి.. అందులో పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి.

గట్టిగా కేక్‌లా ఉండే ఈ మిశ్రమాన్ని చక్కని షేపులో ముందుగానే సన్నని కత్తితో కోసుకుని.. వాటిపై బాదం పప్పులతో అలంకరించాలి. ఇప్పుడీ ట్రేను డీప్‌ఫ్రీజర్‌లో పెట్టి, సరిగ్గా పావుగంట తర్వాత తీసి... దానికి వెనీలా ఐస్‌క్రీమును జోడించి వడ్డించేయండి. అంతే రుచికరమైన వాలంటైన్ చాక్లెట్ తయారైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments