Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనిల్లా ఐస్‌క్రీమ్ పింక్ పంచ్

Webdunia
కావలసిన పదార్థాలు :
వెనిల్లా ఐస్‌క్రీమ్... అర కప్పు
రోజ్ సిరప్... అర కప్పు
సబ్జా విత్తనాలు... పావు కప్పు
పొడి చేసిన ఐస్... అరకప్పు
సోడా... తగినంత

తయారీ విధానం :
రోజ్‌సిరప్ కలిపిన వెనిల్లా ఐస్‌క్రీమ్‌ను మిక్సీలో వేసి కొద్దిగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవైన గ్లాసులో పొడి చేసిన ఐస్‌ను ముందుగా వేసి దానిపై, బ్లెండ్ చేసిన ఐస్‌క్రీమ్‌ని ఉంచాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా విత్తనాలను ఐస్‌క్రీమ్‌కి జోడించాలి.

ఇప్పుడు దీనికి సోడాను కలిపితే వెనిల్లా ఐస్‌క్రీమ్ పింక్ పంచ్ తయారయినట్లే..! గ్లాసుకు ఓ వైపు నిమ్మచెక్కతో అలంకరించినట్లయితే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments