Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానల్లో "టొమాటో ఎగ్‌ డ్రాప్‌ సూప్‌"తో మజా..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చికెన్ స్టాక్.. ముప్పావు లీ.
కోడిగుడ్లు... రెండు
టొమోటోలు... రెండు
పాలకూర.. ఒక కట్ట
ఉప్పు... తగినంత
పంచదార.. ఒక టీ.
మిరియాలపొడి.. కాస్తంత

తయారీ విధానం :
చికెన్‌ స్టాక్‌ను మరిగించాలి. అది మరుగుతుండగానే సన్నగా తరిగిన టొమాటోలు, పాలకూర వేసి ఉడికించాలి. ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి కలపాలి. కోడిగుడ్డు సొనను పైపైన గిలకొట్టి, సూప్‌లో వేసి... నెమ్మదిగా గరిటెతో కలపాలి. కోడిగుడ్డుసొనను కలిపిన తరువాత సూప్‌ను మరిగించకూడదు. వేడివేడిగా వడ్డించాలి. అంతే చల్లటి వానల్లో వెచ్చగా, హాయిగా అలరించే టొమాటో ఎగ్‌ డ్రాప్‌ సూప్ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments