Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవబుల్ పర్సన్స్‌కు.. "డ్రైఫూట్స్ బటర్ కేక్" కానుక..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... 100 గ్రా.
బేకింగ్ పౌడర్... అర టీ.
ఎండు ద్రాక్ష.. పది
వెనిల్లా ఎసెన్స్... అర టీ.
బటర్... 50 గ్రాములు
చక్కెర పొడి... 100 గ్రా.
గుడ్డు... రెండు
పాలు...ఒక కప్పు

తయారీ విధానం :
ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటిపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి. తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి. వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి.

ఈ మిశ్రమానికి శుభ్రం చేసిన ఎండు ద్రాక్షను చేర్చి, మైదాను కూడా కలిపి, అరకప్పు పాలు కలుపుకుంటే పిండి జారుగా తయారవుతుంది. జారుగా ఉండే, క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్‌లో పోసి 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌవ్ మీద నుంచి దించి కేక్‌పై చెర్రీపండ్లతో కానీ, మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో, క్రీమ్‌తోనూ అలంకరించుకుని సర్వ్‌చేయొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments