Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రోజ్‌ పానీ"తో ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
గులాబీ రేకులు... పదిహేను
చల్లటినీరు... ఒక లీ.
పంచదారపొడి... పదిహేను టీ.
నిమ్మకాయ.. అర చెక్క
యాలకుల పొడి... పావు టీ.

తయారీ విధానం :
మిక్సీ జార్‌లో గులాబీ రేకులు, పంచదార పొడి, యాలకులపొడి, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీన్ని లీటరు నీటిలో కలపాలి. కొత్త కుండకు తడిబట్ట చుట్టి గులాబీ మిశ్రమం కలిపిన నీటిని అందులో పోసి మూత పెట్టాలి. మూడు గంటలపాటు కుండను తడుపుతూ ఉండాలి.

అంతే... తియ్యగా, కొద్దిగా పుల్లగా, కాస్త వగరుగా అనిపించే రోజ్‌పానీ తయార్..! దీనిని మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా ఎండ తాపాన్ని తగ్గించి శరీరానికి మంచి ఉల్లాసాన్నిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments