Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగి సాల్ట్‌ బిస్కెట్స్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదాపిండి.. అర కేజీ
రాగిపిండి.. అర కేజీ
డాల్డా.. పావు కేజీ
పంచదార.. 50 గ్రా.
ఉప్పు.. రెండు టీ.
వాము పొడి.. ఒక టీ.
జీలకర్ర పొడి.. ఒక టీ.

తయారీ విధానం :
మైదాలో రాగిపిండి, డాల్డా వేసి మునివేళ్లతో కలిపితే పిండి బ్రెడ్‌పొడిలా తయారవుతుంది. ఇందులో పంచదార పొడి, వాము, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీరు చల్లి మృదువుగా కలిపి గాలి చొరబడకుండా అరగంటసేపు ఉంచాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి గుండ్రని బిళ్లలుగా తయారు చేయాలి. ఇవన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఫోర్క్‌తో వాటిమీద అక్కడక్కడా గుచ్చితే బిస్కెట్స్‌ సమంగా బేక్‌ అవుతాయి.

నూనె లేదా నెయ్యి పూత పూసిన పాత్రలో మధ్యలో అంగుళం దూరం ఉండేటట్లుగా ఈ పిండి బిళ్లలను అమర్చి ఇసుక పోసిన కుక్కర్‌లోగానీ, పాత్రలో గానీ ఉంచి.. సుమారు పదినిమిషాలు బేక్‌ చేయాలి. రుచికరమైన సాల్ట్‌ బిస్కెట్స్‌ రెడీ..! ఒవెన్‌లో అయితే ఇరవై నిమిషాలపాటు 350 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వద్ద బేక్‌ చేస్తే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments