Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాకరోని పాస్తా సలాడ్

Webdunia
కావలసిన పదార్థాలు :
మ్యాకరోని పాస్తా... 200 గ్రా.
క్యారెట్... వంద గ్రా.
రెడ్ పెప్పర్... వంద గ్రా.
గ్రీన్ పెప్పర్... 50 గ్రా.
ఎల్లో పెప్పర్... 50 గ్రా.
మెయొనైజ్... వంద గ్రా.
టొమోటో కెచప్... 20 గ్రా.
ఉప్పు... తగినంత
తెల్ల మిరియాలపొడి... 4 గ్రా.
నూనె... 8 గ్రా.
సన్నగా తరిగిన టొమోటో ముక్కలు... తగినన్ని

తయారీ విధానం :
మ్యాకరోని పాస్తాను తగినన్ని వేడినీళ్లలో వేసి ఉప్పు, నూనె కలిపి వడకట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలను, పాస్తాను కలిపి మెయొనైజ్‌తో డ్రెస్సింగ్ చేయాలి. ఒక పాత్రలో రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్, ఎల్లో పెప్పర్, టొమోటో కెచప్, ఉప్పు, తెల్ల మిరియాలపొడి, నూనె కలిపిన పదార్థాలన్నింటినీ ఒక బౌల్‌లో వేసి కలిపి, సన్నగా తరిగిన టొమోటో ముక్కలతో గార్నిష్ చేసి పాస్తాతో కలిపి వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments