Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగో మిల్క్ డెజర్ట్

Webdunia
కావలసిన పదార్థాలు :
మామిడిపండ్లు... ఐదు
పాలు... ఒక కప్పు
పంచదార... మూడు టీ.
యాలక్కాయలపొడి... ఒక టీ.
పుదీనా ఆకులు... కాసిన్ని
మీగడ... ఒక కప్పు

తయారీ విధానం :
మామిడిపండు పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాలను మరిగించి అందులో మీగడను మిక్సీలో మెత్తగా చేయగా వచ్చే క్రీమ్‌ను, పంచదార, యాలక్కాయలపొడి, మామిడిపండు ముక్కలు కలిపి కొన్ని నిమిషాలపాటు ఉడికించాలి. ఉడుకుతుండగానే మామిడిపండు ముక్కలను ఏదేని స్పూన్‌తో చిదమాలి. అలాగే మ్యాంగో ఫ్లేవర్ వచ్చేదాకా కొద్దిసేపు ఉడకనివ్వాలి.

తరువాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్‌లో తీసుకుని... పుదీనా ఆకులతో గార్నిష్ చేసి ఫ్రిజ్‌లో చల్లబరచాలి. చల్లబడిన తరువాత తీసి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో మిల్క్ డెజర్ట్ రెడీ అయినట్లే...! సింపుల్‌గా తయారు చేయగలిగే ఈ పదార్థాన్ని మీరూ ఓసారి ట్రై చేస్తారు కదూ...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్.. ఒక్క బాత్‌టబ్‌కు రూ.36 లక్షలు.. చంద్రబాబు షాక్ (video)

జగన్‌తో లాభం లేదు.. టీడీపీతో పొత్తు.. బాబుతో కేసీఆర్, కేటీఆర్ భేటీ?

మరో వివాదంలో బీఆర్ నాయుడు.. తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఓవైసీ

దీపావళి నాడు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి వెలిగించి హింస (video)

పవన్‌ను ప్రసన్నం చేసుకున్న బాబు.. బలైన వర్మ.. నిజమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

Show comments