Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగో మిల్క్ క్యాండీస్

Webdunia
కావలసిన పదార్థాలు :
మామిడిపండ్లు... ఎనిమిది
పాలు... రెండు కప్పులు
చక్కెర... ఒక కప్పు
కొబ్బరితురుము... ఒక కప్పు
బాదం, పిస్తా, జీడిపప్పులు... ఒక కప్పు

తయారీ విధానం :
మామిడిపళ్లను చెక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా మెదుపుకోవాలి. పాలల్లో చక్కెర వేసి, సన్నటి మంటపై మరిగించాలి. పాలు బాగా మరిగి, పావు వంతు మాత్రమే మిగిలిన తరువాత మామిడిపండు గుజ్జు, కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుతూ సన్నటి మంటపై ఉడికించాలి.

మిశ్రమం బాగా దగ్గరవుతుండగా బాదం, పిస్తా, జీడిపప్పులను వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు అలాగే ఉడికించి తరువాత దించేయాలి. వెన్న లేదా నెయ్యి రాసి వెడల్పాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోసి, సమంగా సర్దాలి. చల్లారిన తరువాత కావాల్సిన రీతిలో ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో మిల్క్ క్యాండీస్ తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments