Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగో ఎగ్ కేక్

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... ఒక కేజీ
మామిడిపండు ముక్కలు... నాలుగు కప్పులు
పంచదార... అర కేజీ
కోడిగుడ్లు... నాలుగు
బేకింగ్ పౌడర్... మూడు టీ.
వెనిల్లా ఎసెన్స్... రెండు టీ.
క్రీమ్... అలంకరణకు తగినంత

తయారీ విధానం :
మైదాపిండిని నూనె లేకుండా రెండు నిమిషాలపాటు, పచ్చి వాసన పోయేంతదాకా వేయించాలి. కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి, అందులో చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగిన తరువాత అందులో బేకింగ్ పౌడర ్, వెనిల్లా ఎసెన్స్, మామిడిపండు గుజ్జు వేసి బాగా కలపాలి. దాంట్లో మైదాపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో ఉంచి, మైక్రో ఓవెన్‌లో పెట్టి ఉడికించాలి. కేక్ ఉడికిన తరువాత ఓవెన్‌లోంచి తీసివేసి, పైన క్రీమ్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments