Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కజొన్న గింజలతో "కార్న్‌ ఫ్రిట్టర్స్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదా... వంద గ్రా.
కోడిగుడ్డు... ఒకటి
క్యాప్సికమ్... ఒకటి
మిరియాలపొడి... అర టీ.
ఉప్పు... తగినంత
లేత మొక్కజొన్న గింజలు... 150 గ్రా.
నూనె... వేయించేందుకు సరిపడా
మంచినీళ్లు... 50 మి.లీ.

తయారీ విధానం :
మైదాను జల్లించి అందులో కోడిగుడ్డు, ఉప్పు, మిరియాలపొడి, మంచినీళ్లు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. ముక్కలుగా తరిగిన క్యాప్సికమ్‌, పచ్చిమిర్చి, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర కలపాలి. బాణలిలో నూనె పోసి కాచాలి. చిన్న గరిటెతో పిండిని తీసుకుని చిన్న చిన్న వడల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి. అంతే కార్న్ ఫ్రిట్టర్స్ తయారైనట్లే..! వీటిని టొమాటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

Show comments