Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మూంగ్‌దాల్ సూప్" మస్ట్ టేస్టీ..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు.. ఒక కప్పు
జీలకర్ర.. ఒక టీ.
పచ్చిమిర్చి.. 2
ఎండుమిర్చి.. 2
అల్లంతురుము.. ఒక టీ.
కరివేపాకు రెబ్బలు.. 2
పసుపు.. పావు టీ.
ఇంగువ.. చిటికెడు
ఉప్పు.. రుచికి సరిపడా
నెయ్యి.. ఒక టీ.
నిమ్మరసం.. ఒక టీ.
కొత్తిమీర తరుగు.. కాస్తంత

తయారీ విధానం :
ముందుగా పెసరపప్పును మూడు కప్పుల నీటిలో మెత్తగా ఉడికించుకోవాలి. పాత్రలో నెయ్యి వేడయ్యాక.. జీలకర్ర వేసి చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము వేసి అర నిమిషంపాటు వేయించుకోవాలి. ఇంగువ, పసుపు, ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని, పప్పు నీటిని వేసి.. తగినంత ఉప్పుకూడా చేర్చి బాగా కలియబెట్టాలి.

దీనిని తక్కువ మంటమీద పది నిమిషాలపాటు ఉడికించి.. దించేముందు నిమ్మరసం, కొత్తిమీర తరుగు చల్లాలి. సూప్ మరింత జారుగా ఉండాలంటే ఇంకొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. అంతే వేడి వేడి మూంగ్‌దాల్ సూప్ తయార్..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

Show comments