Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ముర్గ్ అద్రకీకి కబాబ్" విత్ మస్ట్రడ్ ఆయిల్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని కోడి మాంసం... అర కేజీ
అల్లం... 50 గ్రాములు
గడ్డ పెరుగు... అర కప్పు
గరంమసాలా పొడి... అర టీ.
జీరా పొడి... అర టీస్పూన్
కస్తూరి మేతి పొడి... అర టీ.
నల్ల ఉప్పు... అర టీ.
మిర్చిపొడి... 1 టీ.
అల్లం వెల్లుల్లి ముద్ద... అర టీ.
ఆవనూనె... 20 గ్రా.

తయారీ విధానం :
చికెన్‌ను శుభ్రపర్చి, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కొమ్మును స్లైసులుగా కట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు, అల్లం స్లైసులు, పైన చెప్పుకున్న మసాలాల మిశ్రమాన్ని కలిపి అరగంటసేపు నానబెట్టాలి.

అల్లం ముక్కలు, చికెన్ ముక్కల్ని వరుసగా సీకుకు గుచ్చి తందూరి లేదా ఓవెన్‌లో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 10 నిమిషాలపాటు ఉడికించాలి. అంతే ముర్గ్ అద్రకీకి కబాబ్ రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే పుదీనా చట్నీతో కలిసి తింటే చాలా బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments