Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాణిక్‌ వీట్ పెయిన్‌ జాన్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అరకేజీ
వరిపిండి... 200 గ్రా.
కొత్తిమీర... నాలుగు కట్టలు
అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ.
ఉల్లిపాయలు... రెండు
కారం... రెండు టీ.
గరంమసాలా... రెండు టీ.
పసుపు... ఒక టీ.
సెనగపప్పు... నాలుగు టీ.
నూనె... వేయించేందుకు సరిపడా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
గోధుమపిండిలో వరిపిండి కలిపి... తురిమిన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ తరుగు, గరంమసాలా, కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు, కొద్దిగా నూనె వేసి గట్టిగా పిండిముద్దలా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.

అరచేతులకు కొద్దిగా నూనె రాసి చేతుల మీదే చెక్కల మాదిరిగా వత్తి, రెండు గంటలపాటు నానబెట్టిన సెనగపప్పును రెండువైపులా అద్ది స్పూనుతో సన్నగా గాట్లలాగా పెట్టి.. మరుగుతున్న నూనెలో వేసి, ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే మాణిక్‌ వీట్ పెయిన్‌ జాన్‌ రెడీ అయినట్లే...! వీటిని అలాగేకానీ, టొమాటోసాస్‌ లేదా ఏదైనా చట్నీతోగానీ కలుపుకుని తినవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

రెండు రోజుల్లోనే కలెక్షన్స్ షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం క మూవీ

Show comments