Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాలా ఘుమఘుమలతో "వెజిటబుల్ ఫ్రైడ్ చపాతీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యారెట్, కాలీఫ్లవర్, బీట్‌రూట్ తురుములు... అన్నీ ఒక్కో కప్పు
ఉల్లిపాయ తురుము... ఒక కప్పు
పచ్చి మిర్చి... నాలుగు
వెల్లుల్లి... నాలుగు
అల్లం... చిన్న ముక్క
పంచదార... ఒక టీ.
నిమ్మకాయ... ఒకటి
జీలకర్ర... ఒక టీ.
ఉప్పు... తగినంత
కొబ్బరి తురుము... ఒక కప్పు

తయారీ విధానం :
చపాతీలను రాత్రిపూటనే తయారుచేసి ఒక హాట్ ప్యాక్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఉదయాన్నే వాటిని తీసి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి అల్లం పేస్ట్‌లను వేయించాలి. బాగా వేగిన తరువాత జీలకర్ర, సోంపు గింజలను, తురిమి ఉంచుకున్న పదార్థాలనువేసి వేయించాలి.

ఆ తరువాత లెమన్ జ్యూస్, పంచదార, కొబ్బరి తురుమును కూడా చేర్చాలి. ముక్కలు చేసిన చపాతీలను ఈ మిశ్రమంలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి. అంతే క్యారెట్, కాలీఫ్లవర్, బీట్‌రూట్ తురుములతో తయారైన ఫ్రైడ్ చపాతీ రెడీ. దీనికి టమోటా సాస్, చిల్లీ సాస్‌లను సై‌డ్‌డిష్‌గా వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments