Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మష్‌రూమ్స్‌ మెలాంజ్‌" మస్త్ టేస్టీ..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మెలాంజ్... పావు కేజీ
పుట్టగొడుగులు... వంద గ్రా.
పసుపు.. పావు టీ.
పచ్చిమిర్చి.. ఐదు
పెరుగు.. 50 గ్రా.
జీలకర్ర పొడి.. రెండు టీ.
గరంమసాలా... రెండు టీ.
అల్లంవెల్లుల్లి... మూడు టీ.
సోయాసాస్.. పది మి.లీ.
నూనె.. గరిటెడు
ఉప్పు... తగినంత
యాపిల్.. ఒకటి

సాస్‌కోసం...
యాపిల్.. ఒకటి
వెన్న.. మూడు టీ.
దాల్చిన చెక్క.. చిన్నది
పంచదార.. ఒక టీ.

తయారీ విధానం :
మసాలా దినుసులన్నీ పొడిలా చేయాలి. పచ్చిమిర్చిని విడిగా నూరాలి. మసాలా పొడిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్దలు, పెరుగు వేసి బాగా కలపాలి. మెలాంజ్‌ను చిన్న ముక్కలుగా కోసి మసాలా ముద్దలో నానబెట్టాలి. పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగి, బాణలిలో నూనె వేసి వేయించాలి. అందులోనే సోయాసాస్ కూడా వేసి వేయించి, చివర్లో మెలాంజ్ ముక్కల్ని కూడా వేసి గోధుమరంగులోకి వచ్చేదాకా ఉడికించాలి.

సాస్‌కోసం : యాపిల్‌ తొక్క తీసి అందులోని విత్తుల్ని కూడా తీసేయాలి. దాల్చినచెక్కతో కలిపి మెత్తగా ఉడికించాలి. దీన్ని ఓ పాన్‌లోకి వంపి కొద్దిగా వెన్న వేసి తక్కువ మంటమీద ఐదు నిమిషాలు ఉడికించి మష్‌రూమ్‌ మెలాంజ్‌తో కలిపి వేడివేడిగా వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments