Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మష్రూమ్ నూడుల్స్"తో మజా మజా..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చిబఠాణీలు... అర కప్పు
వెన్న.. రెండు టీ.
అల్లంవెల్లుల్లి ముద్ద... ఒక టీ.
ఉల్లిపాయ తరుగు... అర కప్పు
క్యాప్సికం తరుగు... అర కప్పు
పుట్టగొడుగులు... పావు కేజీ
ఉప్పు... తగినంత
మిరియాలపొడి.. ఒక టీ.
సోయాసాస్... ఒక టీ.
కార్న్‌ఫ్లోర్ పేస్ట్... ఒక టీ.
నూడుల్స్... ఒక పాకెట్
గ్రీన్ గార్లిక్ సాస్.. రెండు టీ.

తయారీ విధానం :
బఠాణీలను ముందుగానే నానబెట్టి ఉడికించి ఉంచాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి వెన్న వేసి, కరిగించాలి. అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌, పుట్టగొడుగులు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. విడిగా ఉడికించి ఉంచిన పచ్చి బఠాణీలు, ఉప్పు, మిరియాలపొడిలను కూడా వేసి బాగా కలపాలి.

సోయాసాస్‌, కార్న్‌ఫ్లోర్‌ పేస్టు కూడా వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చిక్కగా అయిన తర్వాత ఉడికించిన నూడుల్స్‌, గ్రీన్‌ గార్లిక్‌ సాస్‌ కలిపి దించేయాలి. అంతే వేడి వేడి మష్రూమ్స్ నూడుల్స్ తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments