Webdunia - Bharat's app for daily news and videos

Install App

మష్రూం క్యారెట్ సూప్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
మష్రూం (పుట్టగొడుగులు)... 20
క్యారెట్లు... రెండు
ఉప్పు... తగినంత
నీరు... సరిపడా
ఫ్రెంచి బీన్స్... నాలుగు
ఉల్లి ముక్కలు... రెండు టీ.
వెల్లుల్లి... ఒకటి
క్యాబేజీ ఆకులు... నాలుగు
కొత్తిమీర... అరకప్పు
పంచదార... రెండు టీ.
మొక్కజొన్న పిండి... ఆరు టీ.
నిమ్మరసం... ఆరు టీ.

తయారీ విధానం :
ఓ గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి కొద్దిగా మరిగించాలి. అందులో తరిగిన క్యారెట్‌, బీన్స్‌, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాబేజీ ఆకులు వేసి ఉడికించాలి. సగం కొత్తిమీర, పంచదార కూడా వేసి మరికాసేపు మరగనివ్వాలి. నీళ్లు కలిపిన మొక్కజొన్న పిండిని అందులో పోసి, రెండు నిమిషాలు స్టవ్‌ మీద ఉంచి దించేయాలి.

చివర్లో నిమ్మరసం కలిపి, మిగిలిన కొత్తిమీర వేసి మూతపెట్టాలి. ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్స్‌లో పోసి... సన్నగా, పొడవుగా తరిగిన క్యారెట్‌తో అలంకరించి వేడి వేడిగా అతిథులకు సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments