Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ రోస్ట్ లెగ్

Webdunia
కావలసిన పదార్థాలు :
మటన్.. అర కేజీ
అల్లం, వెల్లుల్లి.. ఒక టీ.
కారం.. ఒకటిన్నర టీ.
జీలకర్ర.. పది గ్రా.
గరంమసాలా.. 5 గ్రా.
కొత్తిమీర.. ఒక కట్ట
ముల్లంగి.. రెండు
ఉల్లిపాయలు.. 75 గ్రా.
పసుపు.. పావు టీ.
గసగసాలు.. 20 గ్రా.
ఉప్పు.. తగినంత
నూనె.. 75 గ్రా.

తయారీ విధానం :
ఒక గిన్నెలో నూనె పోసి స్టవ్‌మీద కాచిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి ఎర్రగా వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు కలిపి వేయించాలి. కాసేపటికి శుభ్రం చేసిన మటన్‌ను వేసి బాగా కలియబెట్టి, గిన్నెమీద మూతపెట్టి సన్నటి మంటమీద ఉడికించాలి.

మటన్ సగం ఉడికిన తరువాత ముక్కలుగా తరిగిన ముల్లంగిని కలిపి ఉడికిస్తూ.. గసగసాలు, జీలకర్ర, గరంమసాలాలను మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని కూడా కూరలో కలిపి.. అవసరమైన కాసిన్ని నీళ్ళు, తగినంత ఉప్పు కూడా జతచేసి ఉడికించాలి. మటన్ పూర్తిగా ఉడికిన తరువాత, దించేందుకు ముందుగా కొత్తిమీర చల్లి.. వేడి వేడి రైస్‌తో వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

Show comments