Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేసన్ స్టఫ్డ్ సిమ్లా జీరా మిర్చి

Webdunia
కావలసిన పదార్థాలు :
సిమ్లా మిర్చి... అరకేజీ
నూనె... తగినంత
శెనగపిండి... పావు కేజీ
పచ్చికొబ్బరి తురుము... అరకప్పు
జీలకర్రపొడి... అరకప్పు
వాముపొడి... అర కప్పు
ఆమ్‌ఛూర్ పొడి... అర కప్పు
కరివేపాకు పొడి... అర కప్పు
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
పచ్చిమిర్చిని పొడవుగా గాటు పెట్టి ఉంచాలి. శెనగపిండి జల్లించి అందులో కొబ్బరి తురుము, కరివేపాకు, ఆమ్‌ఛూర్, జీరా, వాము పొడులతో పాటు ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చీల్చి ఉంచిన పచ్చిమిర్చిల లోపల కూరి వాటిని దారంతో కుట్టేసి నూనెలో వేయించి తీయాలి. దారాలు విప్పేసి వీటిని అలాగేగానీ, వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకునిగానీ తింటే అద్భుతంగా ఉంటాయి. మీరూ ట్రై చేయండి మరి...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్.. ఒక్క బాత్‌టబ్‌కు రూ.36 లక్షలు.. చంద్రబాబు షాక్ (video)

జగన్‌తో లాభం లేదు.. టీడీపీతో పొత్తు.. బాబుతో కేసీఆర్, కేటీఆర్ భేటీ?

మరో వివాదంలో బీఆర్ నాయుడు.. తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఓవైసీ

దీపావళి నాడు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి వెలిగించి హింస (video)

పవన్‌ను ప్రసన్నం చేసుకున్న బాబు.. బలైన వర్మ.. నిజమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

Show comments