Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీకార్న్ విత్ కోకోనట్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బేబీకార్న్... పది
నూనె... ఒక టీ.
పచ్చికొబ్బరి తురుము... రెండు టీ.
ఆవాలు... పావు టీ.
పచ్చిమిర్చి... ఒకటి
వెల్లుల్లి రెబ్బలు... రెండు రెబ్బలు
ఉప్పు... రుచికి తగినంత

తయారీ విధానం :
ఒక్కొక్క బేబీకార్న్‌ను ముక్కలుగా కట్ చేసి వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి. పైన కొద్దిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును చల్లాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బేబీకార్న్‌ను ఈ పోపులో వేసి ఉప్పు చల్లి, ఓ నిమిషంపాటు వేయించాలి. చివరగా కొబ్బరితురుమును చల్లి బాగా కలియబెట్టి దించి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే బేబీకార్న్ విత్ కోకోనట్ సిద్ధమైనట్లే..! దీనిని అన్నంలోకి సైడ్‌డిష్‌గానూ, ఈవెనింగ్ స్నాక్స్‌గానూ వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments