Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరకాయతో "తూరియా పొస్టా చార్‌ చారి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బీరకాయలు (తూరియా).. పావు కేజీ
గసగసాలు.. 75 గ్రా.
బంగాళాదుంపలు.. 150 గ్రా.
పంచదార.. చిటికెడు
మినప్పప్పు.. రెండు టీ.
పచ్చిమిరపకాయలు.. రెండు
అల్లం.. చిన్న ముక్క
పసుపు.. అర టీ.
ఉప్పు.. తగినంత
కారం.. అర టీ.
నూనె.. గరిటెడు

తయారీ విధానం :
బీరకాయల తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. గసగసాలు నానబెట్టి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. బంగాళాదుంపలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, మినప్పప్పు వేసి అవి కాస్త చిటపటమన్నాక సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి కూరగాయ ముక్కలు కూడా వేసి వేయించాలి.

ముక్కలు కొద్దిగా మగ్గిన తరవాత ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడికించాలి. కూర బాగా ఉడికిందనుకున్న తరవాత గసాలముద్ద వేసి కొద్దిగా నెయ్యి కూడా జోడిస్తే నోరూరించే తూరియా పొస్టా చార్‌ చారి తయారైనట్లే..! ఇది వేడి అన్నంలోకి, దోశెల్లోకి, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments