Webdunia - Bharat's app for daily news and videos

Install App

బనానా ఆరెంజ్ ఫ్రీజ్‌తో సమ్మర్ కూల్.. కూల్..!!

Webdunia
గురువారం, 10 ఏప్రియల్ 2014 (18:58 IST)
File
FILE
కావలసిన పదార్థాలు :
ఆరెంజ్ జ్యూస్... రెండు కప్పులు
వెన్నతీసిన పాలు.. రెండు కప్పులు
అరటిపండ్లు.. నాలుగు
తేనె.. ఎనిమిది టీస్పూన్లు

తయారీ విధానం :
ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లబడిన తర్వాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను వేసి అతిథులకు సర్వ్ చేయాలి. బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ తయార్..!

అరటి, కమలాపండ్లతో తయారు చేసిన ఈ బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ కొత్త రుచితో అలరించటమేగాకుండా.. తక్షణ శక్తిని ఇస్తుంది. వేసవితాపాన్ని చల్లారుస్తుంది, వడదెబ్బనుంచి కాపాడుతుంది. హాట్‌ హాట్ సమ్మర్‌ను, కూల్ కూల్‌ చేసేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యేడాది తర్వాత వెలుగులోకి..

అసహజ లైంగిక ప్రవర్తనతో వేధింపులు... భర్తపై భార్య ఫిర్యాదు

గ్రామ సర్పించి అక్రమ సంబంధం... పోలీసులకు పట్టించిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Show comments