Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బఠాణీ సూప్"లో పోషకాలు మెండు..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
రెండుగా విడదీసిన ఎండు బఠాణీలు... రెండు కప్పులు
మంచినీళ్లు.. పది కప్పులు
కేరట్లు.. మూడు
ఉల్లిపాయ.. ఒకటి
ఉప్పు... ఒక టీ.
నల్ల మిరియాలు... అర టీ.

తయారీ విధానం :
పెద్ద పాత్రలో నీళ్లు పోసి అందులో బఠాణీ పప్పులను వేసి ఉడికించాలి. అందులోనే కేరట్, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మూతపెట్టాలి. సన్నటి సెగపై ఇంచుమించు రెండుగంటలపాటు (బఠాణీలు, కేరట్, ఉల్లిపాయలు బాగా ఉడికి చిక్కగా అయ్యేంతదాకా) ఉంచాలి. తరువాత అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి వేస్తే బఠాణీ సూప్ తయారైనట్లే..! వర్షాకాలంలో సాయంత్రాల్లో వేడివేడిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, గొంతుకు హాయిని ఇస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments