Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బటర్ బటన్స్" విత్ టూటీ ఫ్రూటీ

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదా.. 115 గ్రా.
ఐసింగ్ షుగర్.. 30 గ్రా.
బటర్.. 115 గ్రా.
వెనీలా ఎసెన్స్.. కొన్ని చుక్కలు
టూటీ ఫ్రూటీ.. అలంకరణ కోసం

తయారీ విధానం :
బేకింగ్ ట్రే పైన వెన్న రాసి మైదా చల్లుకుని పక్కన పెట్టుకోవాలి. బటర్‌ని క్రీమ్‌లాగా చేయాలి. ఇందులో పంచదార వేసి మృదువుగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలో మైదా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలాగా ఉండే పైపింగ్ బ్యాగ్స్‌కు కావాలసిన అచ్చు సెట్ చేసి.. రకరకాల షేపుల్లో బేకింగ్ ట్రే పైన ఒత్తుకోవాలి. ప్రతి బటర్ బటన్‌పైన టూటీ ఫ్రూటీని అలంకరించాలి.

ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ని ముందుగా 150 డిగ్రీల వరకు వేడిచేసి అందులో బటర్ బటన్స్ ఉంచిన ట్రేను పెట్టాలి. పదిహేను నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. చల్లారిన తరువాత సర్వ్ చేయాలి. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే బటర్ బటన్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. మీరూ ట్రై చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

Show comments