Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనీర్‌ థ్రెడ్‌ విత్ కార్న్‌ఫ్లోర్

Webdunia
కావలసిన పదార్థాలు :
పనీర్... 400 గ్రా.
గడ్డపెరుగు... ఆరు టీ.
నిమ్మరసం... రెండు టీ.
కారం... ఒక టీ.
గరంమసాలా... అర టీ.
అల్లంవెల్లుల్లి... అర టీ.
జీలకర్రపొడి... అర టీ.
కార్న్‌ఫ్లోర్... ఆరు టీ.
కోడిగుడ్లు... రెండు
మైదాపిండి... ఒక కప్పు
ఉప్పు... తగినంత
నూనె... సరిపడా
ఆరెంజ్ ఫుడ్ కలర్... చిటికెడు

తయారీ విధానం :
పనీర్‌ను ఒకటిన్నర అంగుళాల పొడవు ముక్కలుగా కోయాలి. వీటిని ఓ పాత్రలో వేసి పెరుగు, నిమ్మరసం, కారం, గరంమసాలా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, మైదాపిండి వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి జారుడుగా కలపాలి.

ఇప్పుడు దీన్ని నాన్‌స్టిక్‌ పాన్‌లో పలుచని దోసెలా వేసి తరవాత దాన్ని సన్నని పట్టీల్లా కత్తిరించాలి. ఉప్పూకారం పట్టించిన పనీర్‌ముక్కలకు మైదా పట్టీల్ని చుట్టాలి. ఓ బాణలిలో నూనె పోసి కాగాక వేయించి తీసి... చిల్లీసాస్‌తో కలిపి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే పనీర్‌ థ్రెడ్‌ విత్ కార్న్‌ఫ్లోర్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెయిల్యూర్ ఉన్న ప్రతి నటుడికి క నిదర్శనం: కిరణ్ అబ్బవరం

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

Show comments