Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే "మాంగో క్రీం కారామిల్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పాలు... అర లీ.
పంచదార.. ఒక కప్పు
కోడిగుడ్డు సొన... ఒక కప్పు
నట్‌మెగ్.. చిటికెడు
బాగా పండిన మామిడిపండు గుజ్జు... అర కప్పు

తయారీ విధానం :
మామిడిపండు గుజ్జులో పాలు, అరకప్పు పంచదార, కోడిగుడ్డు మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. బాణలిలో మిగిలిన అరకప్పు పంచదార పోసి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు ఓవెన్ సేఫ్ బౌల్స్‌లలో పోసి కలిపి ఉంచుకున్న పాల మిశ్రమాన్ని పాకంమీద పోయాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీరుపోసి ఈ బౌల్స్‌ను ఉంచి మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి సాధారణ ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలపాటు బేక్ చేసి తీసేయాలి. అంతే మాంగో క్రీం కారామిల్ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments