Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమిషంలో తయారయ్యే "నిమిష్‌ సేమియా"

Webdunia
కావలసిన పదార్థాలు :
చిక్కటిపాలు... ఒక లీ.
పంచదార... 150 గ్రా.
రోజ్ సిరప్... 3 టీ.
సగ్గుబియ్యం... 50 గ్రా.
సేమియా... వంద గ్రా.

తయారీ విధానం :
పాలను వెడల్పాటి గిన్నెలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. రెండు గంటల తరువాత మిక్సీలో తిప్పడంగానీ లేదా కవ్వంతోగానీ బాగా గిలకొట్టాలి. ఓ గిన్నెలో పంచదార వేసి లేతపాకం రానివ్వాలి. దీన్ని పాలల్లో కలిపి రోజ్‌ సిరప్‌ కూడా వేసి కలపాలి. ఇందులో ముందుగానే ఉడికించి చల్లార్చిన సగ్గుబియ్యం, సేమ్యాలను కూడా పాలల్లో కలిపితే నిమిష్ సేమియా సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments