Webdunia - Bharat's app for daily news and videos

Install App

"థాయ్ రైస్ నూడుల్స్" విత్ ఫ్రైడ్ గ్రౌండ్‌నట్స్

Webdunia
కావలసిన పదార్థాలు :
థాయ్ రైస్ నూడుల్స్.. 200 గ్రా.
ప్యాడ్ థాయ్ సాస్.. 2 టీ.
నిమ్మ ఆకులు.. మూడు
నిమ్మగడ్డి తరుగు.. ఒక టీ.
ఎండుమిర్చి.. రెండు
పొట్టుతీసిన పల్లీలు.. వంద గ్రా.
నూనె.. 4 టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
థాయ్ రైస్ నూడుల్స్‌ను ఉప్పు కలిపిన నీటిలో వేసి ఉడికించి.. ఆపై నీరు లేకుండా వార్చుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి ఎండుమిర్చి వేసి వేయించాలి. అందులోనే నిమ్మ ఆకులు, నిమ్మగడ్డి తరుగు కూడా వేసి రెండు లేదా మూడు నిమిషాలపాటు వేయించాలి. ఆ తరువాత మంట తగ్గించి ఉడికించిన నూడుల్స్‌ను అందులో వేసి కలపాలి. తరువాత ప్యాడ్ థాయ్ సాస్‌ను కూడా వేసి బాగా కలపాలి. చివరిగా పల్లీలను వేసి ఏదేని కర్రీతో సర్వ్ చేస్తే.. థాయ్ రైస్ నూడుల్స్ రెడీ..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments