Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్రెషన్‌కు దూరంగా ఉంచే "బనానా ఫుడ్డింగ్"

Webdunia
కావలసిన పదార్థాలు :
అరటిపండ్లు... పది
నీరు... నాలుగు కప్పులు
పంచదార... 350 గ్రా.
యాలక్కాయలపొడి... రెండు టీ.
జీడిపప్పు, బాదంపప్పు... గార్నిష్‌కి సరిపడా

తయారీ విధానం :
అరటిపండ్ల పై తొక్క తీసి, గుండ్రటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నీటిని వేడి చేసి అందులో పంచదార కలిపి మరిగించాలి. పాకం చిక్కగా అయిన తరువాత దించి, అరటిపండు ముక్కలను వేయాలి. దాంట్లో యాలక్కాయలపొడి, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసి కలపాలి. పైన జీడిపప్పు, బాదంపప్పులతో గార్నిష్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత ప్లేట్లలో సర్ది సర్వ్ చేయాలి. అంతే బనానా ఫుడ్డింగ్ రెడీ...!

అరటిపండులో విటమిన్ బి6, పీచు పదార్థాలు, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియంలు సమృద్ధిగా లభిస్తాయి. బలహీనతను దూరం చేయడమేకాదు, డిప్రెషన్ బారిన పడకుండా కాపాడే సుగుణాలు అరటిపండులో ఉన్నాయి. పిల్లలకు కూడా ఇది మంచి పోషకాహారం మరియు తేలికగా జీర్ణమయ్యే పదార్థాం కూడానూ...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments