Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టోన్డ్ ఫిష్" విత్ స్వీట్ చిల్లీ జామ్..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
సోల్ ఫిష్.. ఒక కేజీ
మొక్కజొన్న పిండి.. 200 గ్రా.
మైదాపిండి.. 150 గ్రా.
కోడిగుడ్డు.. ఒకటి
బేకింగ్ పౌడర్... చిటికెడు
స్వీట్ చిల్లీ జామ్.. 400 గ్రా.
ఆవాలు.. వంద గ్రా.
వెల్లుల్లి... 50 గ్రా.
ఆలీవ్ ఆయిల్.. 150 మి.లీ.
నిమ్మకాయ రసం.. 150 మి.లీ.
మిరియాలపొడి.. తగినంత
ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
సోల్ ఫిష్‌ను ముళ్లు లేని విధంగా ముక్కలుగా కోసుకోవాలి. ఆవాలు పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, ఆలీవ్ ఆయిల్, నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పులను చేప ముక్కలపై వేసి బాగా కలిపితే ఆ పేస్ట్ చేప ముక్కలకు పైపూతలాగా పడుతుంది. తరువాత మొక్కజొన్న పిండి, మైదాపిండి, కోడిగుడ్డు సొన, బేకింగ్ పౌడర్లను మరో గిన్నెలో వేసి బజ్జీల పిండిలాగా బాగా కలిపి ఉంచాలి.

బాణలిలో నూనె పోసి మరుగుతుండగా.. చేప ముక్కలను పై పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అలా వేయించిన చేప ముక్కల్ని ఒక ప్లేటులో సర్ది.. అందులోకి వేయించిన వెల్లుల్లి ముక్కలు, స్వీట్ చిల్లీ జామ్ వేస్తే టోన్డ్ ఫిష్ రెడీ అయినట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

Show comments