Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ అండ్ హెల్దీ డిష్.. "బ్రెడ్ పుడ్డింగ్"

Webdunia
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు.. పది
కోడిగుడ్లు.. రెండు
పంచదార.. అర కప్పు
కిస్‌మిస్.. అర కప్పు
పాలు.. ఒకటిన్నర కప్పు
వెన్న.. రెండు టీ.
కొబ్బరితురుము.. అర టీ.
వెనీలా ఎసెన్స్.. అర టీ.

తయారీ విధానం :
ముందుగా పాలల్లో పంచదార వేసి బాగా కలిపి.. మరిగించి, చల్లార్చాలి. కోడిగుడ్లను పగులగొట్టి పాలల్లో వేసి వెనీలా ఎసెన్స్‌ను కూడా కలిపి బాగా చిలకాలి. బ్రెడ్ ముక్కల్ని ఎర్రగా కాల్చి పైన వెన్న రాయాలి. ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని పైన కిస్‌మిస్‌లను పరిచి పైన మరో బ్రెడ్ ముక్కతో మూసివేసి అలాగే పాలల్లో ఉంచాలి.

మొత్తం అన్నీ ఆలా చేసిన తరువాత పాలు ఉన్న గిన్నెను మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచి 325 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత వద్ద 45 నిమిషాలపాటు బేక్ చేసి తీసివేయాలి. తరువాత పైన కొబ్బరికోరును చల్లి మళ్లీ ఓవెన్‌లో రెండు నిమిషాలు ఉంచి తీసివేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే బ్రెడ్ ఫుడ్డింగ్ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments