Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొన్న, సజ్జ మొలకలతో "గ్రెయిన్‌ ఛాట్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
జొన్నలు... పావు కప్పు
సజ్జలు... పావు కప్పు
సోయాగింజలు... పావు కప్పు
శెనగలు... పావు కప్పు
వేరుశెనగపప్పు... పావు కప్పు
ఉల్లిపాయ... ఒకటి
టొమోటో... ఒకటి
కొత్తిమీర తరుము... రెండు టీ.
ఆవ నూనె... అర టీ.
ఉప్పు... తగినంత
పచ్చిమిర్చి... ఒకటి

తయారీ విధానం :
జొన్నలు, సజ్జలు, సోయా, సెనగలు అన్నీ మొలకలు వచ్చేలా నానబెట్టి నూనె వెయ్యకుండా విడివిడిగా వేయించి తీయాలి. వేరుసెనగ పప్పు కూడా నానబెట్టి వేయించాలి. ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా కోయాలి. ముందుగా మొలకల గింజలన్నింటినీ బాగా కలపాలి. అందులో ఆవనూనె, వేరుసెనగ పప్పులు, ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర... అన్నీ వేసి బాగా కలపాలి. ఏదైనా పచ్చడి లేదా సాస్‌ నంజుకుని తింటే బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ స్కూల్స్‌కు హాఫ్ డే.. ఎందుకో తెలుసా?

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"క" కోసం వెళ్తే ఒక్క సీటు కూడా ఖాళీలేదు.. నయన్ సారిక

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

Show comments