Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్ జిల్‌గా "వెజిటబుల్‌ జెల్లీ స్లైస్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యారట్.. పావు కేజీ
పాలకూర.. నాలుగు కట్టలు
జిలాటిన్.. రెండు టీ.
ఉప్పు.. తగినంత
మిరియాల పొడి.. చిటికెడు
జాజికాయ పొడి.. చిటికెడు

తయారీ విధానం :
క్యారెట్‌ తొక్క తీసి సన్నగా తరిగి, మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. పాలకూరని కడిగి శుభ్రం చేసి ఉడికించి, మెత్తగా గ్రైండ్‌ చేయాలి. చిన్న గిన్నెలో జెలాటిన్‌ను వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. తరువాత ఈ గిన్నెను వేడినీళ్లలో ఉంచి కరిగించాలి. ఇందులోనే సగం క్యారెట్‌ గుజ్జులోనూ మిగిలిన సగం పాలకూర గుజ్జులోనూ వేసి కలపాలి.

ఆ తరవాత ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ పొడి వేసి కలపాలి. బేకింగ్‌ టిన్‌ తీసుకుని నూనె పూసి, మొదట పాలకూర గుజ్జుని పోసి 20 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై మిగిలిన క్యారెట్‌ గుజ్జును అందులో పోసి మళ్లీ ఫ్రిజ్‌లో 30 నిమిషాలపాటు పెట్టాలి. ఈ గుజ్జు బాగా గట్టిపడ్డాక బయటకు తీసి ప్లేటులో తిరగవేసే, సన్నని ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments