Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నయ్‌లో అతిపెద్ద 'పిజ్జా': లింకా రికార్డు బద్ధలు

Webdunia
Srini
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో అతిపెద్ద పిజ్జా రూపుదిద్దుకుంది. అంతర్జాతీయ పిజ్జా చైన్ గ్రూపు అయిన గ్లోబల్ ఫ్రాంచైజీ ఆర్కిటెక్స్ దీన్ని తయారు చేసింది. దేశంలోని పిజ్జా ప్రవేశించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని తయారు చేశారు. 140 కేజీల బరువుతో 13 అడుగుల్లో దీన్ని తయారు చేశారు. గతంలో ఈ పిజ్జా కార్నర్ పేరిట ఉన్న లింకా ఆఫ్ బుక్ రికార్డును ఆ సంస్థే బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు లింకా ఆఫ్ బుక్ రికార్డుల్లో అతిపెద్ద పిజ్జాగా 12.24 అడుగుల పిజ్జా చోటు చేసుకుంది.

ప్రస్తుతం దీన్ని బ్రేక్ చేస్తూ 13 అడుగుల పిజ్జాను తయారు చేశారు. దీనిపై జీఎఫ్‌ఏ ఇండియా సీఈఓ జోసఫ్ చెరియన్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాల నుంచి తమ పిజ్జా కార్యకలాపాలు సజావుగా సాగుతున్నట్టు చెప్పారు. చెన్నయ్ నగర వాసులు అందిస్తున్న ప్రోత్సాహంతో మున్ముందు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కష్టమర్లను సంతృప్తి పరిచేందుకు తాము ఎప్పటికపుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments