Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్డ్రన్ బెస్ట్ ఫుడ్ "ఆపిల్ లెమన్ మురబ్బా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు:
ఆపిల్స్.. ఒక కేజీ
నిమ్మరసం.. ఒక టీ.
పంచదార.. ఒక కేజీ
ఉప్పు.. 2 టీ.

తయారీ విధానం :
ముందుగా ఆపిల్స్‌ను శుభ్రంగా కడిగి చెక్కు తీసి, విత్తనాలు లేకుండా ముక్కలుగా చేసుకోవాలి. నీటిలో ఉప్పు వేసి కరిగిన తరువాత ఆ నీటిని ఆపిల్ ముక్కల మీద పోసి ఉంచాలి. ఆ తరువాత పంచదారలో నిమ్మరసం కలిపి పొయ్యిమీద పెట్టి కరగనివ్వాలి.

ఆపిల్ ముక్కలను ఉప్పు నీటిలో నుంచి తీసి పిండి, పంచదారలో వేసి ముక్కలు ఉడికేంతదాకా కలుపుతూ ఉండాలి. ముక్కలు ఉడికిన తరువాత, రసంతో సహా సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచుకుని అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. ముఖ్యంగా బ్రెడ్‌తో కలిపి తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments