Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్డ్రన్స్ హెల్దీ ట్రీట్ "జెల్లీ ఫ్రూట్ బౌల్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
జెల్లీస్... 2 కప్పులు
తేనె... ఒక టీ.
ద్రాక్ష... ఒక కప్పు
స్ట్రాబెర్రీ... ఒక కప్పు
కివి ఫ్రూట్... ఒక కప్పు
ఫైనాపిల్ ముక్కలు... ఒక కప్పు

తయారీ విధానం :
ఒక బౌల్‌లో పండ్లముక్కలను తీసుకుని తేనె కలపాలి. జెల్లీని చదరపు ఆకారంలో ముక్కలుగా చేసుకుని టూత్ పిక్‌కుగానీ, శుభ్రమైన పుల్లకిగానీ గుచ్చి బౌల్‌లో అమర్చి పిల్లలకి, ఇంటికివచ్చిన అతిథులకి అందించాలి.

పై విధంగానే మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లతో చేసుకుని వాటికి తగిన జెల్లీలను ఎంచుకుని వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సీజనల్‌గా దొరికే అన్ని రకాల పండ్లను, వాటిలోని పోషకాలను చిన్నపిల్లలకు అందించిన వారమవుతాము.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

Show comments