Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాకొలెట్ వాల్‌నట్ బ్రౌనీ ఎగ్ కేక్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
కోడిగుడ్లు.. 12
చక్కెర.. 600 గ్రా.
బటర్.. 300 గ్రా.
మైదా.. 300 గ్రా.
కోకో పౌడర్.. 500 గ్రా.
వాల్‌నట్స్.. 150 గ్రా.
బేకింగ్ పౌడర్.. 30 గ్రా.
ఉప్పు.. 15 గ్రా.

తయారీ విధానం :
ఒక పాత్రలో కోడిగుడ్ల సొన పోసి ఎగ్ బీటర్‌తో బాగా గిలగొట్టాలి. అందులోనే చక్కెర పోసి మృదువుగా అయ్యేదాకా బాగా కలపాలి. మెత్తబడిన బటర్‌ను కూడా ఇందులో కలపాలి. మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్లను కలిపి జల్లించుకోవాలి. ఈ పౌడర్లను కూడా గుడ్ల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటినీ ఒక కేక్ పాత్రలో పోయాలి. వాల్‌నట్స్‌ను మైదాపిండిలో కొద్దిగా అద్ది కేక్ మిశ్రమంపైన అలంకరించాలి. మైక్రోవేవ్ ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ముందుగానే వేడి చేసి పెట్టాలి. ఇప్పుడు కేక్ మిశ్రమం ఉండే పాత్రను అందులో ఉంచి 35 నుంచి 45 నిమిషాల వరకు బేక్ చేసి తీసేయాలి. అంతే చాకొలెట్ వాల్‌నట్ బ్రౌనీ తయార్..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments