చల్ల చల్లగా.. "మెలన్‌ అండ్‌ మింట్‌ మాక్‌టెయిల్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
గింజలు తీసివేసిన పుచ్చకాయ ముక్కలు.. ఒక కప్పు
తాజా పుదీనా ఆకులు.. పదిహేను
నిమ్మరసం.. అర కప్పు
పంచదార పాకం.. నాలుగు టీ.
ఐసు ముక్కలు.. తగినన్ని

తయారీ విధానం :
పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి, తగినన్ని నీళ్లు చేర్చుకోవాలి. తరువాత నిమ్మరసం, పంచదార పాకం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లోకి ఒంపి.. పైన తగినన్ని ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేస్తే సరి. అంతే చల్ల చల్లగా అలరించే మెలన్ అండ్ మింట్ మాక్‌టెయిల్ తయార్..! ఈ జ్యూస్ బాగా చల్లగా కావాలనుకునేవారు కాసేపు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి, ఆ తరువాత తాగవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానవత్వం మరుగయిపోతుందా? రోడ్డుపై గుండెపోటుతో వ్యక్తి, అతడి భార్య సాయం అర్థిస్తున్నా... (video)

తెలంగాణ పల్లెపోరు : ఉప సర్పంచ్ అయిన టెక్కీ

మా తండ్రిని ఇకపై ప్రాణాతో చూడలేం : ఇమ్రాన్ కుమారులు

వైద్య కళాశాలలను పీపీపీ నమూనాలో నిర్మిస్తున్నాం.. ప్రైవేటీకరణ ఆరోపణలపై బాబు క్లారిటీ

జగన్‌కు హిందువులంటే లెక్కలేదు.. ఆ మాటలు వింటుంటే.. శ్రీనివాసానంద సరస్వతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: ఏఐ-జనరేటెడ్ నాన్సెన్స్‌కు మద్దతు ఇవ్వవద్దు.. శ్రీలీల

Naresh Agastya: సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్ 80 ఫీట్స్ డెప్త్ వెళ్లా : నరేష్ అగస్త్య

కేడి దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.. షాకైన టాలీవుడ్

సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్

Anaswara Rajan: టాలీవుడ్ లో కార్ వాన్స్, బడ్జెట్ స్పాన్ చూసి ఆచ్చర్య పోయా : అనస్వర రాజన్

Show comments