Webdunia - Bharat's app for daily news and videos

Install App

చపాతీ స్పెషల్ "పాలక్ పనీర్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఆలీవ్ నూనె.. 4 టీ.
ఉల్లిపాయ... ఒకటి
వెల్లుల్లి ముద్ద.. ఒక టీ.
జీలకర్ర పొడి... ఒక టీ.
కొత్తిమీర ముద్ద... ఒక టీ.
పసుపు.. అర టీ.
వెన్న.. అర కప్పు
పాలకూర.. మూడు కట్టలు
పనీర్.. పావు కేజీ
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
ఒక గిన్నెలో ఆలీవ్ నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముద్ద, అల్లంముద్ద, జీలకర్ర పొడి, కొత్తిమీర ముద్ద, పసుపు వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత అందులో వెన్న వేసి కలపాలి. రుబ్బిన పాలకూర ముద్దను కూడా వేసి మెల్లగా కలుపుతూ పది నిమిషాలు ఉడికించాలి.

మరో గిన్నెలో రెండు టీస్పూన్ల ఆలీవ్ నూనెను వేసి పనీర్ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. వాటిని కూడా ఉడుకుతున్న పాలకూర ముద్దలో వేసి ఐదు నిమిషాలు ఉడికించిన తరువాత తగినంత ఉప్పు వేసి దించేయాలి. అంతే వేడి వేడి పాలక్ పనీర్ తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments