Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటిపిల్లల పోషకాహారం "ఫ్రూట్ ఫిర్నీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక కప్పు
బియ్యం పిండి.. ఒకటిన్నర టీ.
బెల్లం తరుగు.. ఒక టీ.
మ్యాంగో, స్ట్రాబెర్రీ, ఎప్రికాట్, ఆపిల్‌లలో ఏదేని పండ్ల గుజ్జు.. 3 టీ.

తయారీ విధానం :
పాలను బాగా మరిగించాలి. అందులో బియ్యంపిడి, బెల్లం వేసి కలుపుతూ మరిగించాలి. దించి చల్లారనిచ్చాక అందులో పండ్ల గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి. అంతే ఫ్రూట్ ఫిర్నీ సిద్ధమైనట్లే..!

చంటి పిల్లలకు మంచి పోషకాహారం అయిన ఫ్రూట్ ఫిర్నీ.. మెత్తగా, రుచికరంగా ఉంటుంది కాబట్టి, పిల్లలు ఇష్టంగా తింటారు. కొంతమంది పెద్దలు కూడా కొన్ని రకాల పండ్లను, పాలను ఇష్టపడరు కాబట్టి, వారికి ఇలా తయారు చేసి ఇవ్వవచ్చు. ఈ ఫ్రూట్ ఫిర్నీలో శక్తి, ప్రొటీన్లు, విటమిన్ ఎ, క్యాల్షియం.. వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఎదిగే పిల్లలకు ఈ పోషకాలు ఎంతగానో సహాయపడతాయి కూడా...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments