Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖాస్తా రోటీ" సాస్‌తో తింటుంటే మజా మజా..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదా పిండి.. ఒక కేజీ
పాలు... వంద ఎం.ఎల్.
రవ్వ.. 70 గ్రా.
ఉప్పు.. తగినంత
పంచదార.. రెండు టీ.
బేకింగ్ పౌడర్.. ఒక టీ.
నెయ్యి.. వంద గ్రా.

తయారీ విధానం :
మైదాపిండిలో బేకింగ్ పౌడర్ కలిపి పిండిని జల్లించుకోవాలి. పాలు, రవ్వ, పంచదార, ఉప్పు వేసి మైదాపిండిని మృదువుగా కలుపుకోవాలి. పిండిపై తడిబట్ట కప్పి దానిని కనీసం అరగంటసేపు అలాగే ఉంచేయాలి. తరువాత పిండి నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని నిమ్మకాయల సైజులో ఉండలు చేసి, పొడవుగా చపాతీల్లాగా వత్తి గుండ్రంగా చుట్టాలి.

తరువాత వీటిని మళ్లీ రోటీల మాదిరిగా వత్తి నెయ్యి వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చాలి. దానిని పెనంపైనుంచి తీసేటప్పుడు కూడా నెయ్యి రాసి తీసేయాలి. రొటీన్‌గా చేసే చపాతీలకు బదులుగా ఇలాంటి రోటీలు చేసి సాస్‌తోగానీ, కూరతోగానీ సర్వ్ చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments