Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీమీ మష్రూమ్స్ ఆన్ టోస్ట్

Webdunia
కావలసిన పదార్థాలు :
వెన్న... వంద గ్రా.
చిన్న ఉల్లిపాయలు... రెండు
కార్న్‌ఫ్లోర్... ఎనిమిది టీ.
బ్రెడ్ స్లైసులు... పన్నెండు (టోస్ట్ చేసినవి)
మష్రూమ్స్ (పుట్టగొడుగులు)... అర కేజీ (తరిగినవి)
మీగడ... 700 మి.లీ.
కర్రీ పౌడర్... నాలుగు టీ.
పార్ల్సీ ఆకులు... కాసిన్ని

తయారీ విధానం :
బాణలిలో వెన్న వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. అందులోని నిమ్మకాయ రసం, పుట్టగొడుగులు వేసి మూడు నిమిషాలపాటు ఫ్రై చేయాలి. దీనికి కార్న్‌ఫ్లోర్ కలిపి ఉడికిస్తూ, మీగడ కూడా చేర్చాలి. ఈ మిశ్రమం గట్టిపడేంతదాకా ఉడికించాలి.

చివర్లో కర్రీ పొడి, తగినంత ఉప్పు, మిరియాలపొడిని కలపాలి. ఆపై ప్లార్సీ ఆకుల (సూపర్ బజార్లలో దొరుకుతాయి)ను కూడా వేయాలి. ఈ కర్రీని టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కల మధ్యలో పెట్టి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే క్రీమీ మష్రూమ్స్ ఆన్ టోస్ట్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

Show comments