Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికమ్ బేసన్ ఫ్రై

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
క్యాప్సికమ్... అర కేజీ
ఉల్లిపాయలు.. నాలుగు
శనగపిండి... అరకప్పు
పచ్చిమిర్చి... ఎనిమిది
నూనె.. రెండు టీ.
ఉప్పు... తగినంత
పసుపు.. అర టీ.
కొత్తిమీర... ఒక కట్ట

పోపుకోసం...
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు... తగినంత

తయారీ విధానం :
క్యాప్సికమ్‌కు తొడిమలు తీసివేసి, అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరగాలి. బాణలిలో నూనెవేసి కాగిన తరువాత పోపు దినుసులన్నింటినీ వేసి వేయించి.. ఉల్లి, మిర్చి ముక్కలను వేయాలి. అవి దోరగా వేగిన తరువాత క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు కలిపి మూతపెట్టి సన్నటి మంటమీద మగ్గనివ్వాలి.

ముక్కలు మెత్తబడిన తరువాత శనగపిండి చల్లి కలిపి, పిండిలో పచ్చివాసన పోయేదాకా వేయించి, చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన క్యాప్సికమ్ బేసన్ ఫ్రై తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments