Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర సువాసనతో "ఆనియన్ ఛీజ్ సలాడ్"

Webdunia
కావలసిన పదార్థాలు :
ఉల్లిపాయలు పెద్దవి... రెండు
ఛీజ్ క్యూబ్స్... 200 గ్రా.
టొమోటోలు... రెండు
పచ్చిమిర్చి... రెండు
నిమ్మరసం... రెండు టీ.
కొత్తిమీర... రెండు కట్టలు
మిరియాలపొడి, ఉప్పు... రుచికి సరిపడా

తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయలను చక్రాల్లాగా కోసి విడదీసి వాటిని ఓ ప్లేట్‌లో పెట్టుకోవాలి. అందులో ఛీజ్ క్యూబ్స్, టొమోటో ముక్కల్ని కూడా వేయాలి. పచ్చిమిర్చిని సన్నగా తరిగి అందులోనే వేయాలి. నిమ్మరసం, మిరియాలపొడి, ఉప్పును కూడా ఉల్లిపాయలపై చల్లాలి. చివర్లో కొత్తిమీర ఆకులతో పైన అందంగా అలంకరించి సర్వ్ చేయాలి. అంతే ఆనియన్ ఛీజ్ సలాడ్ రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

Show comments