Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాస్త కూల్‌గా, ఇంకాస్త టేస్టీగా "మిక్స్‌డ్‌ షేక్‌"

Webdunia
కావలసిన పదార్థాలు :
కొబ్బరినీళ్ళు... అర కప్పు
పేషన్ ఫ్రూట్ రసం... అర కప్పు
పాలు... ఒక కప్పు
వెనీలా ఐస్‌క్రీమ్... ఒక కప్పు
ఫైనాఫిల్ జ్యూస్... ఒక కప్పు

తయారీ విధానం :
కొబ్బరినీళ్లు, పండ్లరసం (పేషన్‌ ఫ్రూట్‌ లేని పక్షంలో కమలారసం కలుపుకోవచ్చు), పాలు, ఐస్‌క్రీమ్‌ అన్నింటినీ బ్లెండర్‌లో వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టండి. తరువాత గాజు గ్లాసుల్లోకి ఈ మిశ్రమం వంపి పైన ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లచల్లగా అతిథులకు అందించాలి. గ్లాసు అంచులకు ఓ చిన్న అరటిపండు ముక్కను అలంకరించి ఇస్తే చూసేందుకు కళ్లకు ఇంపుగా కూడా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం, నాగవంశీ ఛాలెంజెస్ ఏమయ్యాయి?

హిట్: 3వ కేసు చిత్రంలో నాని యాక్షన్ ప్యాక్డ్ తో రాబోతున్నాడు

తమన్నా డిఫరెంట్ షేడ్ ని ప్రజెంట్ చేస్తోన్న మూవీ ఓదెల 2

శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర టాకీ పార్ట్ పూర్తిచేసి టీజర్ కు సిద్ధమైంది

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

Show comments