Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కార్న్ కాబ్ కర్రీ" విత్ లెమన్, కోరియండల్..!

Webdunia
కావలసిన పదార్థాలు :
బేబీకార్న్.. ఆరు
ఉల్లిపాయలు.. రెండు
మిరియాలు.. పది
పసుపు.. చిటికెడు
కొబ్బరిపాలు.. రెండు కప్పులు
కార్న్‌ఫ్లోర్ పేస్ట్.. 4 టీ.
నిమ్మరసం.. రెండు టీ.

మసాలా కోసం..
అల్లం.. చిన్న ముక్క
పచ్చిమిర్చి.. 4
కొత్తిమీర.. ఒక కట్ట
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
బేబీకార్న్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన చెప్పిన మసాలా కోసం చెప్పుకున్న సామానులను పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని బేబీకార్న్‌కు పట్టించి పది నిమిషాలు అలాగే ఉంచాలి. పాన్‌లో నూనె వేడయ్యాక.. మిరియాలు, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేంతదాకా వేయించాలి.

ఉప్పు, పసుపు, బేబీకార్న్‌లను కూడా వేసి కలియబెట్టి కొబ్బరిపాలను పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. తరువాత 4 కప్పుల నీటిని పోసి కుక్కర్‌ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతదాకా ఉంచాలి. తరువాత మూత తీసి కార్న్‌ఫ్లోర్ పేస్ట్ కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. చివరిగా నిమ్మరసం కలిపి, కొత్తిమీర చల్లి దించేయాలి. రోటీల్లోకి, అన్నంలోకి వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Show comments